¡Sorpréndeme!

World Cup 2023: మొన్న కోహ్లీని తిడితే.. ఇప్పుడు పెద్ద పదవి ఇచ్చిన PCB ! | Telugu OneIndia

2023-11-16 83 Dailymotion

Mohammed Hafeez appointed as director of Pakistan men's cricket team | కొన్నిరోజుల క్రితమే టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీని తిట్టాడో పాక్ లెజెండ్. వాళ్లకు ఇది అలవాటేనని సరిపెట్టుకోవచ్చు కానీ..సౌతాఫ్రికాపై కఠినమైన పిచ్‌పై కష్టపడి కోహ్లీ చేసిన సెంచరీని సెల్పిష్ అంటూ మండిపడ్డాడు. అతనికి భారతీయులు గట్టి సమాధానం ఇచ్చేలోగా ఇంగ్లండ్ లెజెండ్ మైకేల్ వాన్ రిప్లై ఇచ్చాడు.


#PCB
#PAKvsENG
#BabarAzam
#Cricket
#ICC
#MohammedHafeez
#ViratKohli
#India
#International

~ED.232~PR.40~